Surprise Me!

జీతం కోటి... పని చేసేవాళ్ళు కావాలి బాబోయ్ *International | Telugu OneIndia

2022-08-10 2 Dailymotion

huge shortage for sanitary workers in australia even after salary offered annually goes to one crore know full details | చాలా మంది చాలా కష్టపడి పని చేస్తుంటారు. కానీ.. ఇప్పటికీ వారి జీతం వారు ఆశించిన దానికి అనుగుణంగా ఉండదు. కొంతమంది తమ డిగ్రీ లేదా అనుభవం ఆధారంగా ఉద్యోగం పొందాలని తహతహలాడుతుంటారు. అయితే ఆస్ట్రేలియాలో చాలా సాధారణ పనికి రూ. కోటి విలువైన ఉద్యోగం అందిస్తున్నారు. అయినప్పటికీ ఉద్యోగులు దొరకటం లేదనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

#australia
#jobs
#buisnessnews

Buy Now on CodeCanyon